"శివరాహస్యం" వ్యాస మహర్షి ప్రణీతంగా చెప్పబడుతున్న 7 సంపుటాల సంస్కృత ప్రాచీన మహా గ్రంధం. ఇందులో అద్భుతమైన శివలీలలు, మహిమ, తత్వం, వివిధ క్షేత్రముల వైభవం, శివ ధర్మాలు మొదలైనవెన్నో వివరింపబడ్డాయి.ప్రవచనం:

Sri Samavedam Shanmukha Sarma

We are not the owners of the content, If any concerns, please reach us at [email protected]